(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 128
॥ శ్రీః ॥
3.128. అధ్యాయః 128
Mahabharata - Vana Parva - Chapter Topics
సోమకనామకేన రాజ్ఞా భార్యాశతోద్బాహేపి జ్యేష్ఠాయామేవ జంతునామకైకాపత్యజననం ॥ 1 ॥ పిపీలికాదష్టసుతదుఃఖదర్శననిర్విణ్ణేన తేన రాజ్ఞా ఋత్విజంప్రతి బహుపుత్రోత్పాదనోపాయప్రశ్నః ॥ 2 ॥ ఋత్విజా రాజానంప్రతి జంతోః పశూకరణేన హోమే తద్వపాఘ్రాణనేన భార్యాశతే పుత్రశతజననోక్తిః ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 3-128-0x(2116)(20843)
కథంవీర్యః స రాజాఽభూత్సోమకో దదతాంవరః।
కర్మాణ్యస్య ప్రభావం చ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥ 3-128-1(20844)
లోమశ ఉవాచ। 3-128-2x(2117)
యుధిష్ఠిరాసీన్నృపతిః సోమకో నామ ధార్మికః।
తస్య భార్యాశతం రాజన్సదృశీనామభూత్తదా ॥ 3-128-2(20845)
స వై యత్నేన మహతా తాసు పుత్రం మహీపతిః।
కంచిన్నాసాదయామాస కాలేన మహతా హ్యపి ॥ 3-128-3(20846)
కదాచిత్తస్ వృద్ధస్య యతమానస్య ధీమతః।
జంతుర్నామ సుతస్తస్య జ్యేష్ఠాయాం సమజాయత ॥ 3-128-4(20847)
తం జాతం మాతరః సర్వాః పరివార్య సమాసతే।
సతతం పృష్ఠతః కృత్వా కామభోగాన్విశాంపతే ॥ 3-128-5(20848)
తతః పిపీలికా జంతుం కదాచిదదశత్స్ఫిచి।
స దష్టో హ్యరుదద్రాజంస్తేన దుఃఖేన బాలకః ॥ 3-128-6(20849)
తతస్తా మాతరః సర్వాః ప్రాక్రోశన్భృశదుఃఖితాః।
ప్రవార్య జనతుం సహసా స శబ్దస్తుములోఽభవత్ ॥ 3-128-7(20850)
తమార్తనాదం సహసా శుశ్రావ స మహీపతిః।
అమాత్యపర్షదో మధ్యే ఉపవిష్టః సహర్త్విజా ॥ 3-128-8(20851)
తతః ప్రస్థాపయామాస కిమేతదితి పార్థివః।
తస్మై క్షత్తా యథావృత్తమాచచక్షే సుతం ప్రతి ॥ 3-128-9(20852)
త్వరమాణః స చోత్థాయ సోమకః సహ మంత్రిభిః।
ప్రవిశ్యాంతఃపురం పుత్రమాశ్వాసయదరిందమః ॥ 3-128-10(20853)
సాంత్వయిత్వా తు తం పుత్రం నిష్క్రంయాంతఃపురాన్నృపః।
ఋత్విజా సహితో రాజన్సహామాత్య ఉపావిశత్ ॥ 3-128-11(20854)
సోమక ఉవాచ। 3-128-12x(2118)
ధిగస్త్విహైకపుత్రత్వమపుత్రత్వం వరం భవేత్।
నిత్యాతురత్వాద్భూతానాం శోక ఏవైకపుత్రతా ॥ 3-128-12(20855)
ఇదం భార్యాశతం బ్రహ్మన్పరీక్ష్యసదృశం ప్రభో।
పుత్రార్థినా మయా వోఢం న తాసాం విద్యతే ప్రజా ॥ 3-128-13(20856)
ఏకః కథంచిదుత్పన్నః పుత్రో జంతురయం మమ।
యతమానాసు సర్వాసు కింను దుఃఖమతః పరం ॥ 3-128-14(20857)
వయశ్చ సమతీతం మే సభార్యస్యం ద్విజోత్తమ।
ఆసాం ప్రాణాః సమాయత్తా మమ చాత్రైకపుత్రకే ॥ 3-128-15(20858)
స్యాత్తు కర్మ తథా యుక్తం యేన పుత్రశతం భవేత్।
మహతా లఘునా వాఽపి కర్మణా దుష్కరేణ వా ॥ 3-128-16(20859)
ఋత్విగువాచ। 3-128-17x(2119)
అస్తి చైతాదృశం కర్మ యేన పుత్రశతం భవేత్।
యది శక్నోషి తత్కర్తుమథ వక్ష్యామి సోమక ॥ 3-128-17(20860)
సోమక ఉవాచ। 3-128-18x(2120)
కార్యం వా యది వాఽకార్యం యేన పుత్రశతం భవేత్।
కృతమేవేతి తద్విద్ధి భగవాన్ప్రబ్రవీతు మే ॥ 3-128-18(20861)
ఋత్విగువాచ। 3-128-19x(2121)
యజస్వ జంతునా రాజంస్త్వం మయా వితతే క్రతౌ।
తతః పుత్రశతం శ్రీమద్భవిష్యత్యచిరేణ తే ॥ 3-128-19(20862)
వపార్యా హూయమానాయాం ధూమమాఘ్రాయ మాతరః।
తతస్తాః సుమహావీర్యాంజనయిష్యంతి తే సుతాన్ ॥ 3-128-20(20863)
తస్యామేవ తు తే జంతుర్భవితా పునరాత్మజః।
ఉత్తరే చాస్య సౌవర్ణం లక్ష్మ పార్శ్వే భవిష్యతి ॥ 3-128-21(20864)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి అష్టావింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 128 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-128-6 స్ఫిచి కఠ్యాం ॥
3-128-8 అమాత్యపర్షదో మధ్యే మంత్రిసభాంతః ॥
3-128-9 క్షత్తా దౌవారికః ॥
3-128-19 జంతునా పశుభూతేన ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.